తెలుగు వారి కొసం తెలుగులొ ఈ బ్లాగ్, కాని నవతరం పద్దతిలో
Monday, December 8, 2008
రాజకీయాల వేడి
రాజకీయ వేడి బాగా రాజుకుంటున్న ఈ టైం లొ ఈ బ్లాగ్ యేమిటి రా మహానుభావా అని అనుకుంటున్నారా అయినా పర్వాలేదు అని అంటారా నేను ముందుకు వెళ్తాను. ఇప్పుడు కఛితంగా చెప్పవలసింది లేఖిని గురించి ఇంత మంచిగ సాఫ్టవేర్ తయారు చెసినదుకు కౄతఘ్నతలు.
No comments:
Post a Comment