Thursday, December 25, 2008
కెవ్వు కేక
నేను బ్లాగటం మొదలు పెట్టి ఇంకా నెల రోజులు కూడా కాలేదు. ఇప్పటి దాకా తెలుగులో బ్లాగటం చెయ్యలేదు. (పి .స్ బ్లాగటం అంటె ఏమిటో అనుకునేరు బ్లాగ్ లను తెలుగు లొ రాయడం తెంగ్లిష్ కదండి.) ఈ మద్య తెలుగు లొ రాయడం మొదలుపెట్టి నెనేదొ ఉడబొడెచెస్తున్నానని అనుకున్నా కాని koodali.org లొ బ్లాగ్ లను చూసిన తరువాత అర్ధమయ్యింది. మనం చాలా వెనుకబడి వున్నామని ఐనా పరవలేదు ఇప్పటికైనా మొదలుపెట్టానని సంతొషంగావుంది.ఒకసారి koodali.org ని చూడండి యెంత చక్కగా చక్కిలిగింతలు పెడుతూ విషయాలను స్ట్రైట్ గా చెబుతున్నారో. ఇక నుంచి ఇంకా సీరియస్ గా బ్లాగ్ లను రయలని అనుకుంటున్నా. కాంపిటిషన్ చాలా హెవీ గురూ .
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
సరే కుమ్మేసెయ్!!!
సెమ్ ఫీలింగ్ ఫ్రమ్ మి టూ .. తెలుగు బ్లాగ్స్ ఆర్ రియల్లీ ఇన్స్పైరింగ్ ..
నిజమెనంది...పొతీ మరి ఎక్కువగ ఉంది....
Post a Comment