Thursday, March 26, 2009

విరొధి నామ సంవత్సర శుభాకాంక్షలు

అంధ్రులందరికి విరొధి నామ సంవత్సర శుభకాంక్షలు.
అందరూ సిరి సంపదలతొ భొగ భాగ్యాలతొ వర్దిల్లాలని ఆకాంక్షిస్తు
మీ
ఆంధ్రా చిన్నొడు

2 comments:

amma odi said...

మన నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబసభ్యులందరికి శుభం కలవాలని కోరుకుంటూ......

ఆదిలక్ష్మి.

మధురవాణి said...

మీకు..మీ కుటుంబానికీ..ఉగాది శుభాకాంక్షలు..!